మోదీ వెబ్‌ సిరీస్‌ ప్రసారంపై ఈసీ స్టే

SMTV Desk 2019-04-21 12:01:49  modi webseries,

‘మోదీ’ జర్నీ ఆఫ్ ఏ కామన్ మ్యాన్ అనే పేరుతో వెబ్ సీరిస్ లో వస్తున్న సీరియల్ ను వెంటనే నిలిపేయాలని ఈరోస్ ను ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. ఇప్పటివరకు ప్రసారమైన ఐదు ఎపిసోడ్లను కూడా వెంటనే తొలగించాలని ఆదేశించింది. తదుపరి ఆదేశాలు వెలువడేంతవరకు ఈ సీరియల్ ఎపిసోడ్ లకు సంబంధించి ఎటువంటి ప్రసారాలు చేయ్యెద్దని తెలిపింది.