చెన్నై, అక్టోబర్ 30: ప్రముఖ నటుడు సూర్య తండ్రి అయిన శివ కుమార్ తన విశ్వరూపం చూపించారు. తాజాగా వొక షాప్ ఓపెనింగ్ కి వొచ్చిన ఆయన వొక అభిమాని తనతో సెల్ఫీ తీసుకోబోతుండగా శివ కుమార్ గారు దాన్ని విసరగొట్టారు. ఈ ఘటనను సూర్య అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ వీడియొ ఇప్పుడు వైరల్ గా మారింది.