మెగాస్టార్ చిరంజీవి సైరా చిత్రం జార్జియాలో షూటింగ్ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్ర క్లైమాక్స్ యువ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. కెమెరామెన్ రత్నవేలు భారీ ఏక్యూప్మెంట్స్ సాయంతో సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.
ప్రస్తుతం వందల ఎకరాల్లో ఉన్న ఖాళీ మైదానం లాంటి చోట షూటింగ్ ని చేస్తున్నారు.