అజిత్ సినిమా రెండో పాట ఈ రోజే

SMTV Desk 2018-12-15 16:38:50  viswasam, ajith,siva, imman, kollywood

చెన్నై , డిసెంబర్ 15 : తమిళ దర్శకుడు శివ దర్శకత్వం లో "థలా" అజిత్ కుమార్ ,నయనతార జంటగా తెరకెక్కుతున్న చిత్రం "విశ్వాసం" . ఇటీవల విడుదలయిన పోస్టర్లు దుమ్మురేపుతున్నాయి. ఈ క్రేజీ చిత్రానికి డి .ఇమ్మాన్ సంగీత దర్శకునిగా చేస్తున్నాడు . కాగా చిత్రానికి సంబంధించి మొదటి గీతాన్ని విడుదల చెయ్యగా ఆ పాట దుమ్మురేపుతోంది.

తాజాగా ఈ రోజు సాయంత్రం 7 గంటలకి రెండో పాటని కూడా విడుదల చేస్తారని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు . ఈ సినిమాని సంక్రాంతి విడుదలకి సిద్ధంచేస్తున్నారు .