‘ఏబిసిడి’ ఆరోజే రిలీజ్

SMTV Desk 2019-05-24 16:39:52  pawan hans.

హెలికాప్టర్ల సేవలు అందించే ప్రభుత్వరంగ సంస్థ పవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పరిస్థితి.. ఇటీవల మూతబడ్డ జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తలపిస్తోంది. దీనిని అమ్మడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం గత మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నా కొనే ఇన్వెస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కనిపించడం లేదు. ఇందులో ప్రభుత్వానికి 51 శాతం వాటా ఉంది. సంస్థ పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందంటే… కనీసం ఉద్యోగులకు ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నెల జీతాలు కూడా చెల్లించలేకపోయింది. ఖర్చులు తగ్గించుకోవడానికే ఇలా చేశామని కంపెనీ ఆపరేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టెక్నికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ విభాగం ఎగ్జిక్యూటివ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీఏ దయాసాగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెలిపారు. జెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గత నెల మూతబడ్డ తరువాత పవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కష్టాలు కూడా పెరిగాయి.హెలికాప్టర్లు పైకి ఎగరడం లేదు. అయితే పవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు మినీరత్న హోదా ఉండటం, కేంద్ర ప్రభుత్వానికి మెజారిటీ వాటా ఉండటంతో మూతబడే ప్రమాదం ఉండకపోవచ్చని నిపుణులు అంటున్నారు. పవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తోపాటు ఎయిరిండియా, డ్రెడ్జింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి కంపెనీల సమస్యలను పరిష్కరించడంతో మోడీ ప్రభుత్వం విఫలమైందని మార్టిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కన్సల్టింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సీఈఓ మార్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్టిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అన్నారు. ఓఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీసీ వాటాలున్న పవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఒకప్పుడు భారీ ఆదాయాలను తెచ్చిపెట్టిందని తెలిపారు. అకారణంగా దీనిని అమ్మకానికి పెట్టి సంస్థను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. దీనిని అమ్మేయడానికి బదులు ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ క్యాపిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సూచించినట్టుగా నాలుగేళ్ల క్రితమే ఐపీఓ నిర్వహించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. పవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఉద్యోగులు కూడా సంస్థ ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించారు. తమ కంపెనీని హిందుస్థాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏరోనాటిక్స్ లిమిటెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విలీనం చేయాలని కోరుతూ గత ఏడాది ప్రధానికి లేఖ రాశారు.

పవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పలు ప్రభుత్వరంగ సంస్థల్లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదనను 2016లో కేబినెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆమోదించింది. పవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 51 శాతం వాటా అమ్మకానికి 2017లో దేశవిదేశాల నుంచి బిడ్లను ఆహ్వానించారు. ఓఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీసీ కూడా 49 శాతం వాటాను అమ్మకానికి పెట్టింది. అయితే మార్చి వరకు ఒకే బిడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ దాఖలయింది. దీంతో ఈ ప్రక్రియను ఎన్నికలు ముగిసే వరకు వాయిదా వేయాలని నిర్ణయించింది. పవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సమస్యలు మాత్రం విపరీతంగా పెరిగాయి. వాటాలను అమ్మేయాలని నిర్ణయించిన తరువాత పవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కొత్త హెలికాప్టర్లు కొనకుండా ప్రభుత్వం నిషేధం విధించింది. 2015 నుంచి కొత్త హెలికాప్టర్ల కొనుగోలు పూర్తిగా నిలిచిపోయింది. ప్రస్తుతం సంస్థ దగ్గర 42 హెలికాప్టర్లు మాత్రమే ఉన్నాయి. వీటిలో 17 డాఫిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రకానివి కాగా, వీటిని 31 ఏళ్ల క్రితం కొన్నారు. డాఫిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హెలికాప్టర్ల నిర్వహణకు విపరీతంగా ఖర్చు చేయాలి. పవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హెలికాప్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సగటు వయసు 18 సంవత్సరాల కంటే ఎక్కువే! కస్టమర్లంతా కొత్త హెలికాప్టర్లను కోరుకుంటుండగా, పవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాత్రం పాతవాటితోనే నెట్టుకొస్తోంది. అత్యధిక నిర్వహణ వ్యయాల వల్ల లాభాల అడుగంటాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీకి రూ.89 కోట్ల నష్టాలు వచ్చాయి. ఇందుకు మార్టిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ స్పందిస్తూ అసలు సమస్య పాత హెలికాప్టర్లు కాదని, అవసరమైన చోట ఖర్చు చేయడానికి ప్రభుత్వం పవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అధికారులను అనుమతించడం లేదన్నారు. నిర్వహణకు డబ్బుల్లేక హెలికాప్టర్లు నేలకే పరిమితమయ్యాయని అన్నారు. ఇక ఆదాయాలు ఎలా పెరుగుతాయని ప్రశ్నించారు.