మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయ్

SMTV Desk 2019-05-09 13:44:27  Gold ,

వివిధ మార్కెట్లలో బుధవారం బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.31,770, విశాఖపట్నంలో రూ.32,870, ప్రొద్దుటూరులో రూ.32,860, చెన్నైలో రూ.31,810గా ఉంది. ఇక 22 క్యారెట్ల ఆభరణాల బంగారం 10 గ్రాముల ధర హైదరాబాదులో రూ.30,280, విశాఖపట్నంలో రూ.30,240, ప్రొద్దుటూరులో రూ.30,470, చెన్నైలో రూ.30,300గా ఉంది. వెండి కిలో ధర హైదరాబాదులో రూ.37,500, విశాఖపట్నంలో రూ.38,300, ప్రొద్దుటూరులో రూ.38,400, చెన్నైలో రూ.40,300 వద్ద ముగిసింది.