మిషన్ భగీరధ పైపులైను లీక్

SMTV Desk 2019-01-21 10:00:38  Mission Bhagiratha, Pipe leaked,

హైదరాబాద్, జనవరి 21:నాగర్ కర్నూల్ జిల్లాలో తాడూరు మండలం మెడిపూర్ గ్రామం వద్ద నాగర్ కర్నూల్ నుంచి కల్వకుర్తి వెళ్ళే రహదారి పక్కనే ఉన్న మిషన్ భగీరధ పైపులైను లీక్ అవడంతో సుమారు 60 ఎడుగుల ఎత్తు నీరు ఎగసిపడింది. దాంతో చాలాసేపూ ఆ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి. ఈ సంగతి తెలుసుకున్న అధికారులు వెంటనే నీటి సరఫరాను నిలిపివేసి, లీక్ అయిన చోట మరమత్తుపనులు చేస్తున్నారు.