కాంగ్రెస్ అభ్యర్దుల జాబితా విడుదల

SMTV Desk 2018-11-13 12:51:45  Congress party, Election candidates, Released, Telangana eletions

హైదరాబాద్, నవంబర్ 13: ముందస్తు ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు సోమవారం రాత్రి 65 మంది అభ్యర్ధులతో కూడిన తమ ఎన్నికల అభ్యర్దుల తొలి జాబితాను ప్రకటించింది. ఆ వివరాలు:

1. ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి: హుజూర్‌నగర్‌
2. ఎన్‌.పద్మావతిరెడ్డి: కోదాడ
3. కె.జానారెడ్డి: నాగార్జునసాగర్‌
4. జీవన్‌ రెడ్డి: జగిత్యాల
5. షబ్బీర్‌ అలీ: కామారెడ్డి
6. పొన్నం ప్రభాకర్‌: కరీంనగర్‌
7. దామోదర రాజనర్సింహ: అందోల్‌
8. రేవంత్‌రెడ్డి: కొడంగల్‌
9. డీకే అరుణ: గద్వాల్‌
10. మల్లు భట్టి విక్రమార్క: మధిర
11. డాక్టర్‌ జె.గీతారెడ్డి: జహీరాబాద్‌
12. జగ్గారెడ్డి: సంగారెడ్డి
13. సర్వే సత్యనారాయణ: సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌
14. పి.సబితాఇంద్రారెడ్డి: మహేశ్వరం
15. కొండా సురేఖ: పరకాల
16. వొంటేరు ప్రతాప్‌రెడ్డి : గజ్వేల్‌
17. డా. మల్లు రవి: జడ్చర్ల
18. శ్రీధర్‌బాబు దుద్దిళ్ల: మంథని
19. సీహెచ్‌ విజయరమణారావు: పెద్దపల్లి
20. డాక్టర్‌ పాల్వాయి హరీశ్‌బాబు: సిర్పూర్‌
21. వి.సునీతాలక్ష్మారెడ్డి: నర్సాపూర్‌
22. ఎం.అనిల్‌కుమార్‌యాదవ్‌: ముషీరాబాద్‌
23. సంపత్‌కుమార్‌: అలంపూర్‌
24. ఆర్‌.దామోదర్‌రెడ్డి: సూర్యాపేట
25. కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి: నల్గొండ
26. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి: మునుగోడు
27. చిరుమర్తి లింగయ్య: నకిరేకల్‌
28. కె.అనిల్‌కుమార్‌రెడ్డి: భువనగిరి
29. నాగం జనార్దన్‌ రెడ్డి: నాగర్‌కర్నూల్‌
30. కె.ప్రేమ్‌సాగర్‌రావు: మంచిర్యాల
31. పి.సుదర్శన్‌రెడ్డి: బోధన్‌
32. ఆకుల లలిత: ఆర్మూర్‌
33. డా. వెంకటేశ్‌ నేత బోర్లకుంట: చెన్నూరు
34. అత్రం సక్కు: ఆసిఫాబాద్‌
35. ఆలేటి మహేశ్వర్‌రెడ్డి: నిర్మల్‌
36. సుజాత గండ్రాత్‌: ఆదిలాబాద్‌
37. ఎస్‌.గంగారాం: జుక్కల్‌
38. రామారావ్‌ పటేల్‌ పవార్‌: ముథోల్‌
39. ఎం.ఎస్‌.రాజ్‌ ఠాకూర్‌: రామగుండం
40. డాక్టర్‌ మేడిపల్లి సత్యం: చొప్పదండి
41. కాసుల బాల్‌రాజు: బాన్సువాడ
42. ఆది శ్రీనివాస్‌: వేములవాడ
43. కూన శ్రీశైలంగౌడ్‌: కుత్బుల్లాపూర్‌
44. ఆరేపల్లి మోహన్‌: మానకొండూరు
45. గడ్డం ప్రసాద్‌కుమార్‌: వికారాబాద్‌
46. కేఎస్‌ రత్నం: చేవెళ్ల
47. టి.రామ్మోహన్‌రెడ్డి: పరిగి
48. ఫిరోజ్‌ఖాన్‌: నాంపల్లి
49. ఎం.ముఖేశ్‌గౌడ్‌: గోషామహల్‌
50. మహ్మద్‌ గౌస్‌: చార్మినార్‌
51. ఈస మిస్రి: చాంద్రాయణగుట్ట
52. డాక్టర్‌ జి.చిన్నారెడ్డి: వనపర్తి
53. పంజుగుల పైలట్‌ రోహిత్‌రెడ్డి: తాండూరు
54. డా. వంశీచంద్‌ రెడ్డి: కల్వకుర్తి
55. సీహెచ్‌ వంశీకృష్ణ: అచ్చంపేట
56. బి.భిక్షమయ్యగౌడ్‌: ఆలేరు
57. సింగపూర్‌ ఇందిర: స్టేషన్‌ఘన్‌పూర్‌
58. జంగా రాఘవరెడ్డి: పాలకుర్తి
59. దొంతి మాధవరెడ్డి: నర్సంపేట
60. డాక్టర్‌ జె.రామచంద్రునాయక్‌: డోర్నకల్‌
61. పోరిక బలరాంనాయక్‌: మహబూబాబాద్‌
62. సీతక్క: ములుగు
63. రేగ కాంతారావు: పినపాక
64. వనమా వెంకటేశ్వర్‌రావు: కొత్తగూడెం
65. పోడెం వీరయ్య: భద్రాచలం