బీఎండబ్ల్యూలోని 10 లక్షలకు పైగా కార్లను వెనక్కి

SMTV Desk 2018-10-23 18:36:38  bmw,cars

బీఎండబ్ల్యూ కి చేదు అనుభవం కలిగింది."తమ డిజిల్ వాహనాల్లో కొన్నింట్లో గ్లైకాల్‌ కూలింగ్‌ ఫ్లూయిడ్‌ లీక్‌ అవుతోంది అని 10 లక్షలకు పైగా కార్లను వెనక్కి రప్పిస్తున్నారు.ఎక్జాస్టింగ్‌ సిస్టమ్‌లో ప్రాబ్లం ఉండటంతో ఈ సమస్య తలెత్తుతోంది. దీని వల్ల అగ్రి ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. అందుకే ముందు జాగ్రత్త చర్యగా ఈ కార్లను వెనక్కి రప్పించాలని భావిస్తున్నాము అని బీఎండబ్ల్యూ ప్రతినిధి తెలిపారు.దైనా సమస్య ఉంటే ఆయా భాగాలను మారుస్తాము" అని బీఎండబ్ల్యూ ప్రతినిధి తెలిపారు ఇంకా ఏదైనా సమస్య ఉంటే ఆయా భాగాలను మారుస్తాము అని వెల్లడించారు.